న్యాయవాదుల రక్షణ కోసం ప్రొటెక్షన్ బిల్లు: మంత్రి శ్రీధర్ బాబు
- అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తీసుకువస్తామన్న మంత్రి
- న్యాయవాది వామనరావుదంపతుల హత్యను ప్రస్తావించిన మంత్రి
- బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారు హత్యకు గురయ్యారని ఆరోపణ
పట్టపగలు నడిరోడ్డుపై వారు హత్యకు గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ప్రోద్భలంతోనే వారిని హత్య చేశారని ఆరోపించారు. అప్పట్లో వామనరావు కుటుంబసభ్యులకు న్యాయం జరగలేదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ బిల్లు తీసుకువస్తున్నట్లు చెప్పారు.