సినీ ఇండస్ట్రీలో సమస్యలపై 30మందితో కమిటీ
––
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనుండగా.. ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఇందులో సభ్యులుగా ఉంటారు.