గద్దర్ అవార్డులు.. 2014 నుంచి 2023 వరకు ప్రకటించిన జ్యూరీ
--
ఉత్తమ చిత్రాలు ఇవే..
2014 ఏడాదికి
ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్,
రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల,
మూడో ఉత్తమ చిత్రంగా అల్లుడు శీను
2015 ఏడాదికి..
ఉత్తమ చిత్రం: రుద్రమదేవి,
రెండో ఉత్తమ చిత్రంగా కంచె,
మూడో ఉత్తమ చిత్రంగా శ్రీమంతుడు
2016: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా శతమానం భవతి,
రెండో ఉత్తమ చిత్రంగా పెళ్లిచూపులు,
మూడో ఉత్తమ చిత్రంగా జనతా గ్యారేజ్
2017: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా బాహుబలి కంక్లూజన్,
రెండో ఉత్తమ చిత్రంగా ఫిదా,
మూడో ఉత్తమ చిత్రంగా ఘాజీ
2018: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా మహానటి,
రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలం,
మూడో ఉత్తమ చిత్రంగా కేరాఫ్ కంచర్లపాలెం
2019: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా మహర్షి,
రెండో ఉత్తమ చిత్రంగా జెర్సీ,
మూడో ఉత్తమ చిత్రంగా మల్లేశం
2020: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా అల వైకుంఠపురంలో,
రెండో ఉత్తమ చిత్రంగా కలర్ ఫొటో,
మూడో ఉత్తమ చిత్రంగా మిడిల్ క్లాస్ మెలొడీస్
2021: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్,
రెండో ఉత్తమ చిత్రంగా అఖండ,
మూడో ఉత్తమ చిత్రంగా ఉప్పెన
2022: ఏడాదికి
ఉత్తమ చిత్రంగా సీతారామం,
రెండో ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2,
మూడో ఉత్తమ చిత్రంగా మేజర్
2023 ఏడాదికి
ఉత్తమ చిత్రంగా బలగం,
రెండో ఉత్తమ చిత్రంగా హనుమాన్,
మూడో ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి