హీరో ప్రభాస్ కు షూటింగ్ లో గాయం
- జపాన్ లో వచ్చే నెలలో విడుదల కానున్న కల్కి
- కొత్త సినిమా షూటింగ్ లో గాయపడిన ప్రభాస్
- చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడి
- కల్కి ప్రమోషన్స్ కు తాను హాజరుకావడంలేదని స్పష్టీకరణ
కాగా, ప్రభాస్ కు గాయం కావడం పట్ల అభిమానులు స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
కల్కి చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలై గణనీయమైన స్థాయిలో వసూళ్లు రాబట్టడం తెలిసిందే. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇప్పుడీ చిత్రాన్ని జపాన్ లోనూ విడుదల చేస్తున్నారు.