'పుష్ప-2' నుంచి గంగమ్మ జాతర పాట విడుదల
కాగా, ఈ పాట సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి. దాంతో బన్నీ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం అందుతున్నాయి. ఇక ఈ పాటకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా ఈ పాట పుష్ప-2 సినిమాకే హైలైట్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.