సమంత విషయంలో నా మాటలు తప్పే కానీ...: కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
- విడాకులకు కారణాలేమిటో ఎవరూ బయటకు చెప్పలేదన్న మంత్రి
- నాగార్జున కుటుంబం లేదా సమంత కారణాలు వెల్లడించలేదన్న మంత్రి
- పరిశ్రమ నుంచి వచ్చిన అంతర్గత సమాచారాన్నే చెప్పానన్న సురేఖ
తాను ఎప్పుడూ నిజాలే మాట్లాడుతానని, లోపల ఒకటి పెట్టుకొని బయట మరొకటి మాట్లాడే రకం కాదన్నారు. కేటీఆర్‌ను మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు. మళ్లీ ఇదే రిపీట్ అయితే కేటీఆర్‌ను హైదరాబాద్‌లోనే కాదు... జిల్లాల్లోనూ తిరగనివ్వబోమని హెచ్చరించారు.