వైఎస్ ఘాట్ వద్ద తీవ్ర భావోద్వేగం.. జగన్ ను పట్టుకుని విజయమ్మ కంటతడి
- నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి
- భార్య భారతితో కలిసి నివాళి అర్పించిన జగన్
- భర్త, కొడుకు, కూతురుతో కలిసి వచ్చిన షర్మిల
మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆమెతో పాటు తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కూతురు ఉన్నారు. జగన్ తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వచ్చారు.