కమలాపురంలో సీఎం జగన్ మేనమామ ఓటమి
- రేసుగుర్రాల్లా దూసుకెళుతున్న టీడీపీ అభ్యర్థులు
- కమలాపురంలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్య రెడ్డి విక్టరీ
- ఓటమిపాలైన పి.రవీంద్రనాథ్ రెడ్డి
17 రౌండ్ల అనంతరం కృష్ణచైతన్య రెడ్డి 23,063 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. 17 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి కృష్ణచైతన్య రెడ్డికి 88,853 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి 65,790 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇంకా మరొక్క రౌండ్ లెక్కింపు మిగిలుంది.