సీనియర్ నటి రాధికకు ఏమైంది?... వీడియో వైరల్!
- సోఫాలో కదల్లేని స్థితిలో రాధిక
- పరామర్శించిన సీనియర్ నటుడు శివకుమార్
- కాలికి చికిత్స చేయించుకుని కోలుకుంటున్నానని రాధిక వెల్లడి
దీనిపై ఆమె స్పందిస్తూ... "శివకుమార్ అన్నతో నాది జీవితకాల అనుబంధం. కాలికి చికిత్స చేయించుకుని కోలుకుంటున్న నన్ను చూడ్డానికి శివకుమార్ అన్న వచ్చారు. మా ప్రస్థానానికి సంబంధించిన చిత్రాలు, ఫొటోల గురించి అనేక సంగతులు ముచ్చటించుకున్నాం" అంటూ వివరణ ఇచ్చారు.