ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుధీర్?
- రష్మి, సుధీర్ ల మధ్య ప్రేమ ఉందంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం
- తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన జంట
- వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ తాజాగా ప్రచారం
తాజాతా సుధీర్ గురించి మరో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడనేదే ఆ ప్రచారం. వరుసకు మరదలు అయ్యే తన బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడని చెపుతున్నారు. సినిమాల విషయానికి వస్తే... ఇటీవల ఆయన నటించిన 'గాలోడు' సినిమా విజయాన్ని సాధించింది. దీంతో, ఆయనకు హీరోగా మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.