బన్నీ 'పుష్ప2'లో సాయి పల్లవి?
- కీలక పాత్రలో సాయిపల్లవి
- ఇప్పటికే మొదలైన షూటింగ్
- భారీ విజయం సాధించిన పుష్ప1
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. రెండో పార్టులో దక్షిణాది ప్రముఖ నటి సాయి పల్లవి ఓ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కథ, తన పాత్ర నచ్చితేగాని సినిమా అంగీకరించని సాయి పల్లవి ఒప్పుకుందంటే ఆమె కీలక పాత్ర చేస్తోందనే అనుకోవాలి. దాంతో, సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.