సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంపై నరేశ్ వివరణ
- కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ
- కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందన్న నరేశ్
- 24 గంటల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడి
మరోవైపు, కృష్ణ అనారోగ్యంపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. శ్వాస సంబంధ సమస్యలతో ఆయనను నిన్న ఆసుపత్రిలో చేర్చామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 24 గంటల తర్వాత ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు.