ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ తేజ్ 'గని'
- వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా గని
- కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చిత్రం
- కొన్నాళ్లుగా వాయిదా పడుతోన్న విడుదల
- ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఖరారు
- థియేటర్లలో కలుసుకుందామన్న వరుణ్ తేజ్
అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయిక. సునీల్ శెట్టి, జగపతిబాబు, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.