టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు కరోనా
- టాలీవుడ్ లో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన భాస్కర్
- కరోనాను సీరియస్ గా తీసుకోవాలని పిలుపు
ప్రస్తుతం ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నానని, కరోనాను సీరియస్ గా తీసుకోండి ఫ్రెండ్స్ అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. వారిలో పలువురు కోలుకున్నారు.