రేపు 'రిపబ్లిక్' రిలీజ్... సాయితేజ్ ఆరోగ్యంపై చిరంజీవి స్పష్టత
- సాయితేజ్ కోలుకుంటున్నాడన్న చిరంజీవి
- 'రిపబ్లిక్' సక్సెస్ పై ధీమా
- అతడికి ఆశీస్సులు అందించాలని పిలుపు
- చిత్ర యూనిట్ కు బెస్టాఫ్ లక్ చెబుతూ ట్వీట్
అంతేకాకుండా, కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ప్రదర్శన (ఎగ్జిబిటర్లు, థియేటర్లు) రంగం కోలుకోవడానికి 'రిపబ్లిక్' చిత్రం విజయం కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుందని ఆకాంక్షిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా యూనిట్ కు బెస్టాఫ్ లక్ చెబుతూ ఈ మేరకు ట్వీట్ చేశారు.