త్రివిక్రమ్ మూవీ కోసం మహేశ్ భారీ పారితోషికం?
- త్రివిక్రమ్ తో మహేశ్ మూడో సినిమా
- కరోనా ఉద్ధృతి తగ్గగానే సెట్స్ పైకి
- పారితోషికాల విషయమే హాట్ టాపిక్
ఇక మహేశ్ బాబు విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత ఆయన త్రివిక్రమ్ ప్రాజెక్టుకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన భారీ పారితోషికం తీసుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. ఈ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి రావడమే మహేశ్ పారితోషికం పెరగడానికి కారణమై ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.