లాక్ డౌన్ లో నేను చేసిన గొప్ప పని ఇదే: హీరోయిన్ రాశీ ఖన్నా!
- లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక ఇంటికే పరిమితం
- తమిళం నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నా
- దీపావళి వేడుకల సందర్భంగా రాశీ ఖన్నా
ఇదే సమయంలో ఏదైనా ఓ చారిత్రక చిత్రంలో నటించే చాన్స్ ను కూడా తాను కోరుకుంటున్నానని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. షూటింగ్స్ లేక ఇంట్లోనే ఉన్న వేళ తమిళం నేర్చుకున్నానని, ఇప్పుడు తాను చక్కగా మాట్లాడగలనని ఆనందంగా చెప్పుకొచ్చిందీ బొద్దుగుమ్మ.