బాలీవుడ్ నటుడిపై విజయ్ దేవరకొండ తమ్ముడి మండిపాటు!
- పేదలకు, డబ్బున్న వారికి ఓటు హక్కు తొలగించాలన్న విజయ్
- తలలో ఒత్తిడి తగ్గించుకోవాలన్న గుల్షన్
- అవతలి వారు చెప్పింది అర్థం చేసుకోవాలన్న ఆనంద్
బాలీవుడ్ నటుడు గుల్షన్ విజయ్ పై సెటైరిక్ గా కామెంట్ చేశాడు. తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకొక హెయిర్ కట్ ను సూచిస్తానని చెప్పాడు. ఈ కామెంట్ పై విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విమర్శించే ముందు... అవతలి వ్యక్తి ఏం మాట్లాడారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికాడు.