నితిన్ కొత్త సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఖరారు!
- నితిన్ చిత్రంలో తమన్నా, నభా నటేశ్
- సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ లో నిర్మాణం
- దర్శకత్వం వహిస్తున్న మేర్లపాక గాంధీ
ఈ సినిమాలో నితిన్ సరసన తమన్నా, నభా నటేశ్ లను ఎంపిక చేసినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో టబు, రాధిక ఆప్టేలు పోషించిన పాత్రల్లో వీరు నటించనున్నారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.