'దీపావళి' పండుగ గురించి తప్పుగా మాట్లాడాను.. క్షమించండి: హాస్య నటుడు ధన్ రాజ్
- ఓ స్కిట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధన్ రాజ్
- కామెడీ కోసమే అలా చేశానని వివరణ
- ఇకపై అలా చేయనని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో ధన్ రాజ్ క్షమాపణలు చెప్పాడు. కామెడీ కోసమే అలా చేశామని... ఇంత సీరియస్ అవుతుందని తాను భావించలేదని అన్నాడు. పండుగను కించపరిచే ఆలోచన తనకు లేదని చెప్పాడు. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతానని తెలిపాడు. అందరూ తనను క్షమించాలని కోరాడు.