త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉద్వేగభరిత ట్వీట్ కు బండ్ల గణేశ్ స్పందన!
- 21 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
- ఎంతో గమ్మత్తుగా, ఉద్వేగంగా ఉందన్న త్రివిక్రమ్
- మీ ప్రయాణం మరో 29 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించిన బండ్ల గణేశ్
దీనిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ... ఇంకో 29 సంవత్సరాలు మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, ఎందరికో చేయూతను ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.