అరుణాచలంలో సందడి చేసిన శోభిత అక్కినేని..ఫోటోలు ఇవిగో
- గత ఏడాది డిసెంబర్ లో జరిగిన నాగచైతన్య, శోభిత వివాహం
- అరుణాచల క్షేత్రంలో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శోభిత
వీరి వివాహం తరువాత శోభిత సినిమాల్లో నటిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు.
ఈ క్రమంలో అరుణాచల క్షేత్రంలో సందడి చేసిన శోభిత అక్కినేని, అక్కడ వివిధ భంగిమల్లో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



.