కేబీసీలో రేవంత్ రెడ్డిపై అమితాబ్ ప్రశ్న!
- ఈ నెల 15వ తేదీన ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40వేల ప్రశ్న
- రేవంత్ రెడ్డి ఏ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారంటూ అమితాబ్ ప్రశ్న
- సమాధానం కోసం లైఫ్ లైన్ తీసుకున్న పార్టిసిపెంట్
- ఎక్కువ మంది ప్రేక్షకులు తెలంగాణ అని సూచించిన వైనం
కానీ పార్టిసిపెంట్‌గా ఉన్న యువతి ఆలోచించినప్పటికీ జవాబు ఆమెకు తట్టలేదు. దీంతో ఆమె లైఫ్ లైన్ తీసుకుంది. ఈ సమయంలో ప్రేక్షకులలో ఎక్కువ మంది తెలంగాణ అని సూచించారు. దీంతో సదరు యువతి తెలంగాణ అని సమాధానం చెప్పడంతో తదిపరి ప్రశ్నకు అర్హత సాధించారు.