కేసీఆర్, కోమటిరెడ్డిలను పరామర్శించిన రేణుకా చౌదరి
- కేసీఆర్, కోమటిరెడ్డి త్వరగా కోలుకోవాలన్న రేణుకా చౌదరి
- కేసీఆర్ సాధారణ జీవితాన్ని ప్రారంభించి ప్రజల మధ్యకు వస్తారని ఆకాంక్ష
- కోమటిరెడ్డి రేపు అసెంబ్లీకి రావాలనే తపనతో ఉన్నట్లు చెప్పిన రేణుకా చౌదరి
మొదటి అంతస్తులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చికిత్స పొందుతున్నారన్నారు. రేపు అసెంబ్లీకి రావాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుంటున్నట్లు చెప్పారు. 9వ ఫ్లోర్‌లో కేసీఆర్‌ను కలిశానన్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.