ఓ ఇంటివాడైన బౌలర్ నవదీప్ సైనీ... శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు
- యూట్యూబర్ స్వాతి ఆస్తానాను పెళ్లాడిన నవదీప్ సైనీ
- సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పంచుకున్న వైనం
- ఇన్ స్టాగ్రామ్ లోనూ పాప్యులరైన స్వాతి ఆస్తానా
కాగా, సైనీతో జీవితం పంచుకుంటున్న స్వాతి ఓ యూట్యూబర్. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, ట్రావెల్ వీడియోలతో సందడి చేస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్ లోనూ ఆమె చాలా పాప్యులర్.
సైనీ-స్వాతి జంటకు టీమిండియా క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, రాహుల్ తెవాటియా, మన్ దీప్ సింగ్, మొహిసిన్ ఖాన్, చేతన్ సకారియా తదితరులు విషెస్ తెలిపారు.

