హీరోయిన్ గా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా: సుహాసిని
- అసభ్యకరమైన సన్నివేశాలను తిరస్కరించేదాన్నని చెప్పిన సుహాసిని
- హీరో ఒడిలో కూర్చునే సీన్ చేయనని చెప్పానని వెల్లడి
- అదే సినిమాలో హీరో ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ తినాలని చెప్పారన్న సీనియర్ నటి
అదే సినిమాలో హీరోతో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉందని... హీరో తిన్న ఐస్ క్రీమ్ నే తినాలని తనకు చెప్పారని... వేరే వాళ్లు తిన్న ఐస్ క్రీమ్ ను తాను తినడం ఏమిటని సీరియస్ అయ్యానని చెప్పారు. అయితే తాను చెప్పిన విధంగా చేయాలని కొరియోగ్రాఫర్ తనపై సీరియస్ అయ్యాడని... అయినా తాను అంగీకరించలేదని... ఎంగిలి ఐస్ క్రీమ్ తినడం కాదు, కనీసం ముట్టుకోనని చెప్పానని... దీంతో ఐస్ క్రీమ్ మార్చారని తెలిపారు.