ఇండియాకు ఆస్కార్ అవార్డులు రాకపోవడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్
- మన దేశం నుంచి రాంగ్ సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారన్న రెహమాన్
- అందుకే మనకు ఆస్కార్ అవార్డులు రావడం లేదని విమర్శ
- ఆర్ఆర్ఆర్ ను అఫిషియల్ ఎంట్రీగా పంపించి ఉంటే మరో ఆస్కార్ వచ్చేదని వ్యాఖ్య
మనం పాశ్చాత్య సంగీతాన్ని వింటున్నప్పుడు... వారు మన సంగీతాన్ని ఎందుకు వినడం లేదని రెహమాన్ ప్రశ్నించారు. 'ఆర్ఆర్ఆర్'ను మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్ కు పంపించి ఉంటే... బెస్ట్ ఇంటర్నేషనల్ కేటగిరీలో మనకు మరో ఆస్కార్ వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు.