మనాలీలో ‘ఏజెంట్’ యాక్షన్ స్టంట్స్
- అఖిల్ అక్కినేని తాజా చిత్రం ఏజెంట్
- యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నామన్న దర్శకుడు
- హిట్ కోసం శ్రమిస్తున్నామని కామెంట్
ఈసారి హిట్ కొట్టేందుకు శ్రమిస్తున్నామని కామెంట్ చేశాడు. మనాలీలో భయపెట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ ను శరవేగంగా షూట్ చేస్తున్నామని వెల్లడించాడు. సినిమాను ఆగస్టు 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాలో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం సమకూరుస్తున్నాడు. అనిల్ సుంకరతో కలిసి ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సినిమాను నిర్మిస్తోంది.