ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం
- ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండు రంగ మృతి
- కొన్ని రోజులుగా అనారోగ్యం
- ప్రదీప్‌కు కూడా కరోనా సోకిందని ప్రచారం
ప్రదీప్‌కు కరోనా వచ్చిందని, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయన తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. యాంకర్‌గానే కాకుండా సినీ నటుడిగానూ ప్రదీప్ రాణిస్తున్నాడు. ఆయన హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.