ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా అదేనేమో: ఐవైఆర్
- ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగితే ఎన్నికలు రద్దు
- రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయం చెబుతోంది
- ప్రభుత్వానికి అనుకూల ఎన్నికల సంఘం ఈ లోపల ఏర్పడుతుంది
'ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగితే ఎన్నికలు రద్దు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటోంది. ఈ ప్రభుత్వం కోరుకుంటున్నది కూడా అదే ఏమో. ఇప్పుడు రద్దయితే తిరిగి నిర్వహించడానికి సమయం పడుతుంది. ప్రభుత్వానికి అనుకూల ఎన్నికల సంఘం ఈ లోపల ఏర్పడుతుంది' అంటూ ఐవైఆర్ ట్వీట్ చేశారు.