మా తాత ఉండుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు: దగ్గుబాటి అభిరామ్
- తాత ఉండుంటే నేను హీరో అయిపోయేవాడిని
- ఆయనను ఎంతో మిస్ అవుతున్నా
- ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి
భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ... మానసికంగా ఆయన తనకు దగ్గరగా ఉన్నారనేది తన ఫీలింగ్ అని చెప్పాడు. ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నాడు. తాతయ్య జయంతి సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న సినీ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. 'నీవు హీరో అయిపోతావులే' అంటూ అభిరామ్ భుజం తట్టారు.