ఖుష్బూ బంధువు కరోనాతో మృతి
- ముంబైలో మృతి చెందిన ఖుష్బూ వదిన
- లాక్ డౌన్ కారణంగా వెళ్లలేకపోయిన ఖుష్బూ
- ఆమె లేని లోటు తీర్చలేనిదని ఆవేదన
అయితే లాక్ డౌన్ నేపథ్యంలో వదిన అంత్యక్రియలకు ఆమె వెళ్లలేకపోయారు. చెన్నై నుంచి ముంబై వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు. మరోవైపు ఖుష్బూ ఇంట్లో నెలకొన్న విషాదంపై పలువురు తమిళ సినీ ప్రముఖులు స్పందించారు. ఖుష్బూ వదిన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.