దర్శకుడు అవసరాలను కథ మార్చమంటున్న నిర్మాతలు
- నాగశౌర్య హీరోగా అవసరాల మూవీ
- కొంతవరకూ జరిగిన చిత్రీకరణ
- కథకి అడ్డుపడిన కరోనా
అందువలన కథలో అమెరికా ప్రస్తావన లేకుండా చేసి, మిగతా భాగాన్ని కూడా ఇక్కడే పూర్తి చేసేలా చూడమని నిర్మాతలు అవసరాల శ్రీనివాస్ తో చెప్పారట. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయమనీ, లేదంటే తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందని అన్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అవసరాలకి కథలపై మంచి పట్టుంది. అందువలన ఆయన కథను మార్చుకుని, అమెరికా వెళ్లకుండా ఇక్కడే కానిచ్చేయచ్చు!