'ఎంత మంచివాడవురా' తొలిరోజు వసూళ్లు
- నిన్ననే విడుదలైన 'ఎంత మంచివాడవురా'
- తొలిరోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్
- వీకెండ్ వరకూ వసూళ్లకు ఢోకా లేనట్టే
కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సంబంధించిన కంటెంట్ తో వచ్చిన కల్యాణ్ రామ్ మంచి మార్కులే కొట్టేశాడు. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే 4 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కల్యాణ్ రామ్ కి గల ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇవి మంచి వసూళ్లేనని అంటున్నారు. ఈ వీకెండ్ వరకూ ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఏడాది ఆరంభంలోనే కల్యాణ్ రామ్ కి మంచి సినిమా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.