'సరిలేరు నీకెవ్వరు' రెండు రోజుల వసూళ్లు
- తొలి రోజునే సక్సెస్ టాక్
- నైజామ్ లోను భారీ వసూళ్లు
- లాభాల బాట దిశగా ప్రయాణం
ఈ సినిమా లాభాల బాట పట్టడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. అనిల్ రావిపూడి తయారు చేసుకున్న కథాకథనాలు .. ఆయన టేకింగ్ .. బలమైన తారాగణం .. కామెడీకి పెద్దపీట వేయడం .. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మొదలైన అంశాలు ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడానికీ.. ఈ స్థాయి వసూళ్లను రాబట్టడానికి కారణమని చెప్పుకుంటున్నారు. ఈ పండుగ రోజుల్లో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.