సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ ఒక రేంజ్ లో వుంటుందట!
- కీలకమైన పాత్రలో విజయశాంతి
- ప్రత్యేకమైన పాత్రలో కృష్ణ
- స్పెషల్ సాంగులో మెరవనున్న తమన్నా
కృష్ణ ఎంట్రీ సెకండాఫ్ లో ఉంటుందనేది తాజా సమాచారం. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా ఆయన కనిపిస్తారని అంటున్నారు. కృష్ణ ఎంట్రీ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందనీ, ఆయన క్రేజ్ కి తగిన విధంగా ఉంటుందని చెబుతున్నారు. కీలకమైన పాత్రతో విజయశాంతి రీ ఎంట్రీ .. ప్రత్యేక పాత్రలో కృష్ణ కనిపించనుండటం .. ప్రత్యేక గీతంలో తమన్నా మెరవనుండటం ఈ సినిమా హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.