సుహాసిని అలా కెమెరా ముందుకు వచ్చిందట!
- సుహాసినికి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం
- అశోక్ కుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన సుహాసిని
- హీరోయిన్ గా ప్రోత్సహించిన భారతీరాజా
ప్రముఖ సినిమాటోగ్రఫర్ అశోక్ కుమార్ దగ్గర ఆమె కొంతకాలం పాటు అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆమెను దర్శకుడు భారతీరాజా చూశారు. సుహాసినిలో మంచి నటి ఉందని గ్రహించిన ఆయన, నటన దిశగా ఆమెను ప్రోత్సహించాడు. 'కొత్త జీవితాలు' అనే ఆఫ్ బీట్ ఫిల్మ్ లో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమా నుంచి ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు" అని చెప్పుకొచ్చాడు.