'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
- త్రివిక్రమ్ తో బన్నీ మూడో సినిమా
- వచ్చేనెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 12వ తేదీన భారీ స్థాయి విడుదల
హైదరాబాదులో వేదిక ఎక్కడ అనేది రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నారు. తమన్ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాతో బన్నీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ - బన్నీ కలిసి హ్యాట్రిక్ హిట్ కొడతారనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది.