'ఎంతమంచివాడవురా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- విడుదలకి ముస్తాబవుతున్న 'ఎంతమంచివాడవురా'
- జనవరి తొలివారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నాడనేది తాజా సమాచారం. కల్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ఉత్సాహంగా పాల్గొంటూనే వున్నాడు. అలాగే ఆయన ఈ సినిమా ఈవెంట్ కి రానున్నాడని అంటున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.