భారీ రేటుకు 'అల వైకుంఠపురములో' డిజిటల్ రైట్స్
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'అల వైకుంఠపురములో'
- కీలకమైన పాత్రలో 'టబు'
- సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు
'నెట్ ఫ్లిక్స్'వారు సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన లావాదేవీలు ఆల్రెడీ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో 'టబు' కీలకమైన పాత్రను పోషించడం విశేషం. ఇప్పటికే పూజా హెగ్డే స్టార్ డమ్ తో పాటు ఆమె పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ సినిమా హిట్ కొడితే ఆమె డేట్స్ దొరకడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.