ఇద్దరూ ఎమ్మెల్యేలే... నాలుగేళ్లు చిన్నవాడైన అంగద్ ను వివాహమాడిన అతిధి సింగ్
- రాయ్ బరేలీ ఎమ్మెల్యే అతిధి సింగ్
- పంజాబ్ లో ఎమ్మెల్యేగా అంగద్ సింగ్
- న్యూఢిల్లీలో వైభవంగా వివాహం
ఇక అంగద్ తండ్రి, ఎమ్మెల్యే ప్రకాష్ సింగ్ సైనీ, అదితి తండ్రి ఎమ్మెల్యే అఖిలేష్ సింగ్, గత రెండు దశాబ్దాలుగా మంచి స్నేహితులు. గత సంవత్సరం డిసెంబర్ లో వీరిద్దరికీ వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించగా, ఆ నెలలోనే నిశ్చితార్థం జరిగింది. వివాహానంతరం ఈ 25వ తేదీన ఈ జంట భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 వేల మంది వరకూ హాజరవుతారని అంచనా.