అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్నవారిలో విజయశాంతి ఒకరట
- సంచలన విజయాన్ని సాధించిన 'కర్తవ్యం'
- విజయశాంతి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రం
- ఆమె క్రేజ్ కి అదో ఉదాహరణన్న ఈశ్వర్
ఒక దశలో విజయశాంతి తీసుకునే పారితోషికం స్టార్ హీరోలు అందుకునే పారితోషికాన్ని అధిగమించింది. మనదేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటుల జాబితాను అప్పట్లో ఒక ఆంగ్లపత్రిక ప్రచురించింది. ఆ జాబితాలో రజనీకాంత్ .. అమితాబ్ పేర్ల తరువాత స్థానంలో విజయశాంతి పేరు వుంది. విజయశాంతి క్రేజ్ ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ" అని చెప్పుకొచ్చారు.