విజయశాంతి కోరుకున్నట్టే జరిగిందట
- తొలినాళ్లలో గ్లామర్ పాత్రలే వచ్చేవి
- నటనకి ప్రాధాన్యతగల పాత్రలను విజయశాంతి కోరుకునేవారు
- ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసేవారన్న ఈశ్వర్
అందువల్లనే 'నేటి భారతం' సినిమాలో ఆమెకి పవర్ఫుల్ రోల్ ఇచ్చారు. ఆ సినిమాతో ఆమెకి వచ్చిన క్రేజ్ తో, 'ప్రతిఘటన'లోను ఆమెకే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో విజయశాంతి రేంజ్ మారిపోయింది. ఆ తరువాత నాయిక ప్రాధాన్యత కలిగిన పవర్ఫుల్ పాత్రలకి ఆమె కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. తాను కోరుకున్నట్టుగా జరిగిందనే సంతృప్తిని కూడా ఆమె నా దగ్గర వ్యక్తం చేశారు" అని చెప్పుకొచ్చారు.