కేరళకు మహేశ్ బాబు అండ్ టీమ్
- అనిల్ రావిపూడి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్
- కీలకమైన పాత్ర ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ
- జనవరి 12వ తేదీన భారీ విడుదల
తదుపరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరినట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.