మోదీని విమర్శిస్తున్న కేసీఆర్.. తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టి గెలవలేదా?: విజయశాంతి
- తన దాకా వస్తే కానీ తత్వం బోధ పడలేదు
- 2014లో సెంటిమెంటుతో గెలిచారు
- కేసీఆర్‌కు ఎన్నికల భయం పట్టుకుంది
ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సెంటిమెంటు ద్వారానే లబ్ధి పొందారని విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న కామెంట్లను చూస్తుంటే ఆయనకు ఎన్నికల భయం పట్టుకుందని స్పష్టమవుతోందన్నారు. జమిలి ఎన్నికలకు మద్దతు పలికిన కేసీఆర్, అసెంబ్లీతోపాటు లోక్‌సభకూ ఎన్నికలు జరిగితే మోదీ సెంటిమెంటును వాడుకుంటే టీఆర్ఎస్ ఏం చేస్తుందని విజయశాంతి ప్రశ్నించారు.