అంతర్జాతీయ పితృ దినోత్సవం.. హరికృష్ణను గుర్తుచేసుకుని కుమార్తె నందమూరి సుహాసిని భావోద్వేగం!
- నాన్న అంటే ఓ ధైర్యం.. నాన్న అంటే ఓ భరోసా
- పిల్లలే సర్వస్వంగా ఆయన బతుకుతాడు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తండ్రి నందమూరి హరికృష్ణతో దిగిన ఫొటోను సుహాసిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.