సినీనటి టబు కాల్చమని చెప్పింది.. 'సల్మాన్ కృష్ణజింకల' కేసులో ప్రత్యక్ష సాక్షి
- కోర్టులో చెప్పిన సాక్షి
- అప్పుడు సల్మాన్ పక్కనే ఉన్న టబు
- ఆమే రెచ్చగొట్టింది
అప్పట్లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమాలో నటించిన సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడేటప్పుడు ఆయనతో పాటు ఇతర సినీనటులు ఉన్నారని, వేటాడుతున్నప్పుడు జీపులో పక్కనే ఉన్న టబు కాల్చమని సల్మాన్ ని రెచ్చగొట్టిందని చెప్పారు.
కాగా, ఈ కేసులో సల్మాన్ ఖాన్‌కి మాత్రమే శిక్ష పడింది. సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టులో వేసిన బెయిల్ దరఖాస్తు విషయమై సెషన్స్ కోర్టు రేపు ఉదయం తీర్పు వెలువరిస్తుంది.