'సైరా' నుంచి రెహమాన్ తప్పుకోవడానికి కారణమిదేనట!
- రూ. 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగిన రెహమాన్
- చక్కర్లు కొడుతున్న కొత్త వార్త
- ఇంత వరకు స్పందించని సినీ యూనిట్
'సైరా'కు రెహమాన్ చాలా ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడని... రేటు కుదరక పోవడంతోనే రెహమాన్ తప్పుకున్నాడంటూ తాజాగా కొత్త వార్త షికార్లు చేస్తోంది. ఈ సినిమాకు రెహమాన్ రూ. 10 కోట్ల దాకా అడిగాడట. అయితే, దీనిపై సినీ యూనిట్ నుంచి ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు.