మరో స్టార్ తో ముందుకు వెళుతోన్న మణిరత్నం!
అలాంటి మాధవన్ తోనే మరో మూవీని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. 'చెలియా' వంటి లవ్ స్టోరీ పరాజయం పాలు కావడం వల్లనే, ఈ సారి ఆయన యాక్షన్ థ్రిల్లర్ ను ఎంచుకున్నారని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.