ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆహార ధరలు
- నిత్యావసరాలపై పడుతున్న చమురు, ఇంధన ధరల ప్రభావం
- ఆరు నెలల గరిష్ఠానికి ఆహార ధరల సూచీ
- ఆహార ధరల పెరుగుదలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 2.4 శాతం పెరిగి 128.5 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది ఒక శాతం అధికం. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో వంట నూనెలు 5.1 శాతం, చక్కెర 7.2 శాతం, గోధుమలు 4.3 శాతం పెరిగాయి. ఎరువులు, మొక్కజొన్న ధరలు కూడా పెరిగాయి. అయితే యుద్ధ సమయంలో, బియ్యం ధరలు మాత్రమే తగ్గుముఖం పట్టాయి.